ఏ గడియ కాని.. నీవులేకుండా..
161
పల్లవి: ఏ గడియ కాని.. నీవులేకుండా..ఆ..ఆ
ఈ లోకమందు.. నేను ఉండలేను..
నా ప్రాణ ప్రియుడా యేసు..
నా సర్వస్వము నీవేనాయ్యా..(2) “ఏ గడియ”
1 నాలోనా ప్రతిరూపమా..నీ ప్రతిబింబం నేనేనాయ్యా
నీ కోరకు నిలిచి ప్రకాశించునట్లు
నా లోనా వచ్చియించుమా.. “ఏ గడియ”
2 ధనధ్యాన రాశులైనా ఈ ధరణిలో మేడలైనా
తులతూగే నట్టి సంపదాలేయున్న నీకు సమామురావయా “ఏ గడియ”
3 నేనేంత కాలం యున్న నీ కోరకే బ్రతికేదాను..
నీ సాక్షీగానే జీవించు నట్లు (2)
అభిషేకం నా కీయుమా (2) “ఏ గడియ”