నిత్యము స్తుతించిన
159
పల్లవి: నిత్యము స్తుతించిన నీ ఋణము తీర్చాలేనుసమస్తము నీకిచ్చినా నీ త్యాగము మరవలేను(2)
రాజా రాజా రాజా రాజాధి రాజు నీవే
దేవా దేవా దేవా దేవాధి దేవుడావు (2)
1 అద్వీతియ దేవుడా ఆది అంతమునై ఉన్నవాడా (2)
అంగలార్పును నాట్యముగా మార్చివేసిన మహా ప్రభు (2) “రాజా రాజా”
2 జీవమైన దేవుడా జీవం ఇచ్చిన నాధుడా (2)
జీవ జలములు బుగ్గ వద్దకు నన్ను నడిపిన కాపరి “రాజా రాజా”
3 మార్పులేని దేవుడా మాకు సరిపోయిన వాడా (2)
మాటతోనే సృష్టినంత కలుగజేసిన ప్యూజుడా “రాజా రాజా”