నా గానం నా ప్రాణం నా సర్వం
157
పల్లవి: నా గానం నా ప్రాణం నా సర్వం నీవే దేవా
ఆశగా నీను పాడా నన్ను మలుసుకోవా!
ఇల్లలో నాకున్నా తోడువు నీవేగా(2)
ప్రతి నీత్య నిన్ను నేను సాట్టెదాను యేసయ్య
ప్రతి క్షణం నీ నామం నే పాడేదాను “నా గానం”
1 శ్రమలే నన్ను చుట్టి పాడద్రోసి కృంగ దీసినా
వీడువక ప్రాతి నిత్యం నన్ను కాచినావే (2)
దేవా దేవా నీవే నా బలం - దేవా నీవే ఆశ్రయం“నా గానం”
2 వేకువనే నీదు వాక్యము ను వేదకేదాను
నీరతం నీ సన్నిధిలో నిలిచేదాన్
దేవా దేవా నేనిను సాట్టెదాన్ -
దేవా దేవా నీ నిన్ను పాడేదాన్“నా గానం”