నా ప్రాణ ప్రియుడా నా యేసయ్య
156
పల్లవి: నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యనన్ను కన్న తండ్రి నా యేసయ్య(2)
పుజింతును ఓ పుజర్వుడా…
భజ్జియింతును ఓ భవదీయుడా
నీవుగాక ఎవరు నాకు లేరయ్య(2)
నీవే నీవే నా ప్రాణము
నీవే నీవే నా ప్రాణము “నా ప్రాణ ప్రియు”
1 ఒంటరినై తోడులేక దూరమైతిని
ఓదార్చు వారు లేక భారమైతిని(2)
తండ్రి…నీ తోడు లేక మోడునైతిని (2)
తండ్రి…తండ్రి…తండ్రి..నీ తోడు లేక మోడునైతిని
నీ తోడు దోరికాక చిగురించితిని (2)
నీవుగాక ఎవరు నాకు లేరయ్య (2)
నీవే నీవే నా ప్రాణము- నీవే నీవే నా సర్వము“నా ప్రాణ ప్రియు”
2 శత్రువుల చేతులలో చిక్కుకొంటిని
సూటి పోటి మాటలతో నలిగి పోతిని (2)
తండ్రి నీ వైపు నేను చుచిన క్షణమే
తండ్రి…తండ్రి…తండ్రి.. నీ వైపు నేను చూచిన క్షణమే
కష్టమంతయు అగిపోయెను బాదలనియు తోలగి పోయెను
నీవుగాక ఎవరు నాకు లేరయ్య “నా ప్రాణ ప్రియు”
3 క్షణమైన నీ నామం మరువనంటిని
మరణమైన మధురంగా ఎంచుకొంటిని (2)
తండ్రి…తండ్రి…తండ్రి..నీవున్నవాని బ్రతుకుచుంటిని
నా కొరకు నీవు నీ కొరకు నేను (2)
నీవుగాక ఎవరు నాకు లేరయ్య (2)
నీవే నీవే నా ప్రాణము – నీవే నీవే నా సర్వము “నా ప్రాణ ప్రియు”