ఎంత దీనాది దీనామో ఓ యేసయ్య
150
పల్లవి: ఎంత దీనాది దీనామో ఓ యేసయ్యనేజనన మెంతో దయనియమో
తలచు కుంటే నా గుండే తడబడి కరగికరిగి నిరాగుచునది
1 నే సృష్టిలో ఈ లోకమే – నీవు మకుయిచ్చిన సత్రమయ్య (2)
ఆ సత్రములో ఓ యేసయ్య
నీకు స్ధలమే దోరుక లేదయ్యా (2) “ఎంత దీనాది”
2 నిండు చూల్లలు మరియ్య తల్లి
నడువ లేక సుడివస్ధ పొదిగితినయ్యా (2) “ఎంత దీనాది”