కోయిల్లమ్మ కోయిల్లమ్మ
149
పల్లవి: కోయిల్లమ్మ కోయిల్లమ్మ…ఆ…
కనిరేల్లమ్మ కొమ్మకొమ్మకు క్రీస్‍మస్‍ పులు పూసేనమ్మా
కమ్మకమ్మగా క్రీస్‍మస్‍ పాట పాడేనమ్మ “కోయిల్లమ్మ”
1 కురేకురాల మంటు నా హలను బాడి చేసేరయ్యా
మత్త దుష్టురాల అంటు మా మత్తం తీసి వేసిరయ్యా
డప్పలతోచెప్పలతో (2) ఊరంత ఊరేగించేరయ్యా-
నను ఊరంత ఉరేగించేరయ్యా “కోయిల్లమ్మ”
2 కులకోట్టుకు యేసు రక్తమే- సాదేవుడుగిచ్చిన స్వస్ధతమ్మ
మత్తపోటుకు యేసు ప్రాణమే ఆదేవుడిచ్చిన జీవవమ్మ
కలువరిలో సిలువలో (2) కన్నక్రిస్తు కోయిల్లమ్మ
నిజ క్రీస్తుమస్‍ కోయిల్లమ్మ (2) “కోయిల్లమ్మ”