యేసు గోరియ పిల్లనినేను
148
పల్లవి: యేసు గోరియ పిల్లనినేను
వద్దకు తేబడిన గోరియ్య పిల్లను
దినదినము చనిపోవుచు నన్ను
యేసు క్రీస్తులో బ్రతుకుచునన్ను (2)
1 నా తల్లపై ముళ్ళు గుచ్చబడినవి -
నా మొక్కమున ఉమ్మి వేయబడిన్నది
నా చూపులు తల్ల దించబడిన్నది “యేసు గోరియ్య”
2 నా వ్రాతలు చేరిగి పోతునావి-
నా కాల్లకు మెకులు గుచ్చబడినావి
నా నడితలు రక్తసిత్త మైనవి (2) “యేసు గోరియ్య”