ప్రాణర్పాణ మైన నా యేసయా
145
పల్లవి: ప్రాణర్పాణ మైన నా యేసయా - కృతఙతార్పాణలు అర్పితును (2)
జీవితమంత ఋణస్తుడనై నీ పాద చేంత పడివుందును (2) “ప్రాణర్పాణ”
1 నా భాదలో.. నీ వాక్యము.. నెమ్మది కలిగించియుండెనే (2)
చొమ్మసిల్లిన నా ప్రాణమునకు సేదాదిర్చెను నీ వాక్యము (2) “ప్రాణర్పాణ”
2 నీ.. కృపాయే.. నా బలము.. ఆత్మయు జీవమునైయుండెను (2)
శక్తినిచ్చి నిలిపినాది శాస్వతమైనది నీ కృపాయే.. (2) “ప్రాణర్పాణ”