దండలు దండలు యేసయ్య
144
పల్లవి: దండలు దండలు యేసయ్య - శత కోటి దండలు నీకయ్యా(2)
అందరికి పెట్టరు దండలు - వేచారు నాకు అరదండలు
1 ఎన్నో కోండలు ఎకను యేసయ్య - రాలేదు రక్షణ యేసయ్యా
మొక్కులు లెన్నో మొక్కను మొక్షం రాలేదు
ఎన్నో దండలు వేసను ఎవరు దయ చూపలేదు
పరుగు పరుగున వచ్చి నన్ను పలకరించవా
కరుణించి కాపడు నా యేసు రక్షక “దండలు”
2 కొబ్బరికాయలు ఎన్నో కొట యేసయ్య -
పాలు తేనెపోషను యేసయ్యా
నైవేద్యం పెట్టిన న్యాయం రాలేదు నాకు దండలెన్నో ఉన్న
చుడి గుండలెన్నోఉన్న- దిక్కున వచ్చవు దిక్కచూసినైనావు
దిక్కు లేని వారికి దేవుడుగా నిలిచావు (2) “దండలు”