నాదంటు లోకన ఏది లేదయ్య
143
పల్లవి: నాదంటు లోకన ఏది లేదయ్యఒక వేళ ఉందటే నీవిచినాదే ప్రభువా (2)
నీదే బ్రతుకంతా నీదే (2)
1 నా కున్న సామర్ద్యం - నా కున్న సౌకర్యం
నా కున్న సౌభగ్యం - నాకున్నసంతానం
అనుభవించే ఆరోగ్యం - అరగించే ఆహారం
కేవలం నీదేనయ్య (2) “నాదంటు”
2 నాకున్న ఈ బలం నాకున్న ఈ పోలం
త్రాగుచున్న ఈ జలం - నిలువ నీడ ఈ గ్రుహాం
నీలిచి ఉన్న ఈ స్ధలం – బ్రతుకుచున్న ప్రతిక్షణం
కేవలం నీదేనయ్య (2) “నాదంటు”