విసుకు ఎందుకురా నీకు
142
పల్లవి: విసుకు ఎందుకురా నీకు విసుకు ఎందుకురా (2)
దైవ వాక్యము వినిపిస్తే విసుకు ఎందుకురా “విసుకు”
1 కలబుల్లి మాటల కోసం కదలకుండ కూర్చుంటావు
కల్పన కదలేన్నో వింటు కాలమాంత గడిపెస్తావు
వారి గోడవలు ఊరి గోడవలు తరగకుండ తిరిగెస్తావు
వాక్యమంటె ప్రార్ధనంటె తని పనులను కల్పిస్తావు (2) “విసుకు”
2 రంగు రంగులు చిత్రలేన్నో రంజుగా మరిపిస్తావు
రకరకల ఆటలేన్నో అలవకుండ ఆడెస్తావు
చాటుమాటుగా చెడుగులేన్నో చురుకుగా దురెస్తావు
దైవ వాక్యం చేయలంటే నాకు తెలియదు పొమంటావు (2) “విసుకు”