కనుము కాలమును ఓ ప్రియుడా
141
పల్లవి: కనుము కాలమును ఓ ప్రియుడా
వినుము వాక్యమును సువార్తను సాటు లోకమును (2)
1 ధరని పుత్రుని ధనము ధ్యనము - స్థిరాముగా కాబోరు…ఆ…
స్థిరము పరలోకం నిజముగా - చదువు ప్రభు వాక్యం (2) “కనుము”
2 లోకమందున పాపమందున లోను కాబోరు…ఆ…
తెక్కు శాప్పమును నీ ఇంటికి పోకు నరకమును (2)
3 అగ్ని ఆరదు పురుగు సావదు అగ్ని గుండామయ్యా…ఆ…
నీతి మంతులను స్ధిరముగా నిత్య పరలోకం (2) “కనుము”