యేషన్న స్వరమన్న
140
పల్లవి: యేషన్న స్వరమన్న నీవు ఎపుడైన విన్నవా (2)యేషన్న స్వరమానా…
1 ఏదెను తోటలో ఆదము చూడగా ఆ దేవుడే పిలసే(2)
యెహోవ ఎదుట ఆదము దాగిన(2)
అటులాగే నివును దాగేదవా “యేషన్న”
2 జనముల క్షేత్రం జనముల క్షేత్రం
బలమైన ఉరుములతో (2)
కలిసిన స్వరము పిలిసిన యేసు(2)
పిలిసిన పిలుపును నీవు వింటివా “యేషన్న”
3 ఆనాడు దేవుడు మోసేను పిలువగా
ఆలంకించెను స్వరము (2)
ఈ నాడు నీవును ఈ స్వరము వినగా(2)
కనాను చెరగా కదలి రావా “యేషన్న”