ఎండ మావిఆశలతో
139
పల్లవి: ఎండ మావి ఆశలతో ఎందక నీ ప్రయణంఎడారి ధారులలో ఎటువైపు నీ ఘమ్యం (2)
ఒకసారి చూడు యేసయవైపు నేడు
చింతలని తీర్చు చెంతచెర్చువాడు (2)
1 కలతతో కనీరా కన్న వారు లేదన్ని (2)
దిగులుతో ఉన్నవా ఏధారి లేదన్ని (2)
అవమాన వేదన్నలు నిన్ను అడ్డు కున్నయ్య
నిరశ సిద్దిలో ఒంటరిగా మిగ్లావా(2) “ఒకసారి”
2 కన్నవారి కన్న ప్రేమ గలవాడు
కన్నిరు తుడాచి కరుణిస్తాడు (2)
ప్రియమైన యేసు పరలోక తండ్రి మార్గం తానే మొస్తాడు“ఎండ మావి”