ఇంత గొప్ప రక్షణను
138
పల్లవి: ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసినతప్పించుకొందువా నిత్యనరకము(2)
నెడేరక్షణ దినము
ఈ నాడే అనుకుల సమయము (2) “ఇంత గొప్ప”
1 మారు మనస్సు పొందుటకు సమయమిచ్చినా
జర్వతము చేయుచు దూరమౌదువా (2)
సమిపించి ఆలకించి సిలువ వైపుచూచు (2)
రక్షకుడు యేసు నిన్ను రక్షంచును (2) “ఇంత గొప్ప”
2 అల్పకాల పాపభోఘం ఆనుభవించుచు
స్వల్పమైన సంతోషంపై ఆస పడుదువా (2)
ఒక సారి వెగింప పరలోక వరమునుచూచి (2)
వెను తిరిగి చూసిన గురి చేరావు(2) “ఇంత గొప్ప”