నీలుపుమ్మా దేవా నీ సన్నీదిలో
137
పల్లవి: నీలుపుమ్మా దేవా నీ సన్నీదిలో (2)
అల్ప మేఘరు నీవే ప్రభువ
ఆదియంతము నీవే దేవా “నిలుపు”
1 మమ్ములను ప్రేమించి
నీ రక్తములో మా పాపములను కడిగియున్నవు (2)
ఆది శంభుతుడా- ఆశర్యకారుడా (2)
నీ నా మమ్మునాకే మహిమ ప్రభవం “నిలుపు”
2 మా రక్షకుడాగు శక్తిగల దేవుడాగు
నీవు మహిమతో ఆనందముతో
పరిశుద్ధాత్మతో ప్రార్ధన చేయుచు (2)
నీ నామమునే స్తుతించేదాము (2) “నిలుపు”
3 ఆద్వీతీయుడాగు ఆలోచన కర్తగు
నిత్యవాసేవి నిర్మాల హృదయమ్మా (2)
నీ రూపమాన్నా దివ్యతెజో మాయుడా ఆ… (2)
నీ నామమున్నకే స్దుతించేదాము (2) “నిలుపు”