వేకువనే నిను వెతికెదను
136
పల్లవి: వేకువనే నిను వెతికెదను ప్రభు-నీ నామము స్తుతించుటకు
తల్లి మరిచిన మరువని దేవా-తండ్రి విడిచిన విడివని దేవా
ఏమని వర్ణింతును నీ ప్రేమను (2)
1 నీవు చేసితివి నా కేన్నో మెలులు నాపై చూపితివి
నీ ప్రేమను తొలగి పోయెను కష్టాలని ఆగి పోయెను
నా కన్నీరు తోడుగా నా నీడగా నడిపించును నజరేయుడు “తల్లి”
2 తెలుసు కున్నాను నా శ్రమల ద్వారా ఎంతోమధురమైన నీ వాక్యము
నీవున్న యింటిలో ఎంతో ఆనందం నీవులేని యింటిలో ఎంతో నరకం
విడువక ఎడబాయక నడిపించుము నీ కృపలో “తల్లి”
3 గొర్రెలు కాచే దావీదును చేసితివయ్య మహారాజును పాడేదనయ్య
దశదిశలందు నా ప్రాణము ఆగిపోయె వరకు
చావైన బ్రతుకైనా ఆనందమే “వెకువనే”