కృపలా కృపలాతో లేవ నేతినా
135
పల్లవి: కృపలా కృపలాతో లేవ నేతినా యేసయ్య నీకే స్తోత్రముయేసయ్య నా యేసయ్య - యేసయ్య నా యేసయ్య (2) “కృప”
1 కృగి పోయినా చేతకాక పోయినా - సోదనలే ఎన్ని వచ్చనా
ఈ లోక శ్రమలే నన్ను అణిసివేసినా -నా కున్నదంత తిచివేసినా
నిత్యమైన నీకృపలో నన్ను దీవించినా- యేసయ్య నీకే స్తోత్రం
యేసయ్య నా యేసయ్య -యేసయ్య నా యేసయ్య (2)
2 మొట్టలన్నియు తతరిల్లినా- ఉపెనై ఎగిసిచ్చి వచ్చిన
నా జీవితమే చిదిలమైపోవగా- బ్రతుకే దుర్భరమైపోగా
శాశ్వత ప్రేమతో నన్ను అదుకోనినా- యేసయ్య నీకే స్తోత్రం
యేసయ్య నా యేసయ్య - యేసయ్య నా యేసయ్య (2)