నేను స్తుతించెదను
134
పల్లవి: నేను స్తుతించెదను నేను కీర్తంచెదనుయేసు నామమే పాడేదను - లోకరక్షణకై
శాంతి సాధనకై ప్రభు యేసును స్తుతించెదను(2)
1 ప్రభు వాక్యము ఘనపరిచి ప్రభు మార్గము నడిచెదను
యేసు రక్తము జయమంటు - కృతజ్ఞాతలే చెల్లించేదను
యెహోవ మాకాపరి యేసయ్య మా ఊపిరి(2) “నేను”
2 పరలోకపు మా తండ్రి నీ నామము పరిశుద్దము
ప్రభు యేసుని నామము ప్రార్ధంచి వెడుచునము
యెహోవ మా కాపరి యేసయ్య మా ఊపిరి(2) “నేను”