యేసు నామమే మధూరం
133
పల్లవి: యేసు నామమే మధూరం మదిలో తలసిన ధన్యం
వేదలు తిరును కృపలో దోరుకును
సాటిలేనిది యేసుని నామం (2) “యేసు ”
1 నీన్న నేడు నీరంతరం ఏక్కరీతిగా యున్నది(2)
ఏస్ధితికైన సాటిలేనిది-అక్షమైనది యేసుని నామం (2)
2 తండ్రి కుమార పరిశయద్దాత్మ ఏక్కదేవుని నామం (2)
ఆది అంతము లేనిది ఆకాశము కన్న ఎత్తెనది (2) “యేసు ”