స్తుతించి ఆరాదింతును
132
పల్లవి: స్తుతించి ఆరాదింతును- ఘన పరిచ్చి కీర్తింతును(2)నా స్తుతుల్లకు అర్హుడావు ప్రియ ప్రభువా వందము
రక్షక నీకే స్తుతులు యేసయ్య నీకే మహిమ(2) “స్తుతించి”
1 నీర్మించితివి రూపించితివి నీ స్వరూపమునా
నీ జీవము నాకైనిచ్చితివే నన్ను జీవింపజేసితివి(2)
2 పాపపు ఉబ్బి నుండి నన్ను లేవ నేతితివి
నీ రక్తము నాకై సిందించ్చి నన్ను విడుదల నిచ్చివి (2) “స్తుతించి”