రాజా నీ భవనములో
131
పల్లవి: రాజా నీ భవనములో - రేయు పగళ్ళు వేచియుందునుస్తుతించి ఆరాందితును - నా చింతలు మరచేదను
ఆరాధన…ఆరాధన…అబ్బా తండ్రి నీకేనయ్యా (2)
1 నా బల్లమా నా కోట-ఆరాధన నీకే
నా ధుర్గమా ఆశ్రయమా - ఆరాధన నీకే “ఆరాధన “రాజా”
2 పావానుడా పరిశుద్దుడా- ఆరాధన నీకే
రాజాతి రాజా ప్రభువుల-ప్రభువ ఆరాధన నీకే (2) “ఆరాధన “రాజా”
3 విమోచకుడా బలవంతుడా ఆరాధన నీకే
జీవధిపతివి జయమిచ్చువాడా ఆరాధన నీకే(2)“రాజా”