ప్రభువా కాచ్చితివి యింతకాలం
130
పల్లవి: ప్రభువా కాచ్చితివి యింతకాలంచావైన బ్రతుకైన నీ కోరకే దేవా
నీ సాక్షగా నేను జీవింతునయ్యా
1 కోరి వచావు నా బ్రతుకు మలచావయ్యా
మరణచాయలన్నిటిని విరిచావయ్యా
నన్ను తలచావులే మరి విరచావులే
అరచేతులలో నన్ను చెక్కుకున్నావులే “ప్రభువా”
2 నిలువెల్ల ఘారపు విషమేనయ్యా
మనిషిగా పుట్టిన సర్ఫానయ్యా
పాపం కడిగావులే - విషము విరిచావులే
నన్ను మనిషిగా ఇల నీవు నిలపావులే “ప్రభువా”