ప్రేమ యేసు ప్రేమ
129
పల్లవి: ప్రేమ యేసు ప్రేమ నా యేసు నదుని ప్రేమ
వివరింపతారమ్మ వర్ణింపతారమ్మ నా యేసు నీ దీవ్య ప్రేమ (2)
1 తల్లి తండ్రుల కన్న బందు మిత్రుల కన్న
ప్రేమించే నా యేసు ప్రేమ నన్ను కారుణించే నా క్రీస్తు ప్రేమ (2)“ప్రేమ”
2 దారి తప్పినను దరీ చేర్చుటకై వెంటడి వెంటడి
దరి చేర్చిన ప్రేమ పాప్పినైన నన్ను శుద్ధునిగా చేయి (2)
రక్తము కార్చిన ప్రేమ నాకై కలువరిలో బల్లివైన ప్రేమ(2)“వివరి”
3 సీయోను నగరిలో సీయోను రాజుతో
పరలోక పౌరునిగా నివచింపచేయి (2)
దీవి నుండి భువి వరకు తప్పించుకోనుట
నిత్య రక్షణ ఇచ్చినవా
నన్ను నీ శుధ్ధునిగా చేసిన్నవా(2)“ప్రేమ” “వివరి”