శాశ్వతం నీదు ప్రేమ నా యేసయ్యా
128
పల్లవి: శాశ్వతం నీదు ప్రేమ నా యేసయ్యా…స్తోత్రము నీకే దేవా.. అందుకోవయ్యా…(2)
ఇన్నేలు మమ్ము కాపాడినావు
నీ నీడలోనే మము దాచ్చినావు (2)
1 కన్నీటి లోయలో కృంగీన వేళ
కన్నీరు తుడచ్చి ఆదరించిన్నావు
నా మనస్సులో నేమ్మది-ఘన శాంతి నోసగి (2)
కరుణించిన్నావు-స్తుతియింతు ప్రభువా (2) “శాశ్వతం”
2 ఎన్నాలేని పాపిననీ కనుగోంటివి
నీ జనముగా బ్రోచి నన్ను చేర్చితివి (2)
విన్నావు నాదు విన్నపములు (2)
మన్నించినావు స్తుతియింతు ప్రభువా (2) “శాశ్వతం”