యేసుని నామం ఉన్నత నామం
127
పల్లవి: యేసుని నామం-ఉన్నత నామం (2)
స్తుతి స్తోత్రములు యేసయ్యా.. {4}
1 నన్ను ప్రేమించావు-నాకై ప్రాణమిచ్చావు (2)
నన్ను జీవింప జేసావు (2) “స్తుతి”
2 నన్ను కరుణించావు-నన్ను దీవించావు(2)
నన్ను జీవింప జేసావు(2) “స్తుతి”
3 నన్ను రక్షించావు-నన్ను స్వస్థ పరిచావు (2)
నన్ను జీవింప జేసావు (2) “స్తుతి”