పరలోక పౌరునిగా
124
పల్లవి: పరలోక పౌరునిగా యేసురాజు వారసునిగా
ఎదిగేదను నేను అనుదినము
ఎదిగేదను నేను అను క్షణము యేసునిలా {4}
1 మాటలలో చేతలలో - తలంపులలో పరిశుద్దతలో
రాజులైన యాజకునిగా “ఎదిగేదనునేను”
2 విశ్వాసము కాపాడుకొని – నా పరుగును తుదముట్టించి
జీవ కిరీటము పొందుటకై “ఎదిగేదనునేను”