జీవమా యేసయ్య ఆత్మతో
123
పల్లవి: జీవమా యేసయ్య ఆత్మతో- నింపుమా అభిషే కించుమాస్తోత్రము స్తోత్రము యేసయ్య{3} స్తోత్రము యేసయ్య ”
ఆరాధన ఆరాధనా ఆరాధన నీకే(2) “జీవమా”
1 మేడగది మీద అపోస్తులపై-కుమ్మరించినాత్మ వలే
పరిశుద్ధాగ్ని జ్వాలవలే-నీ ప్రేమను కుమ్మరించుము (2) “స్తోత్రము”
2 అనుదినము నీ దీవ్య సేవలో - అభీషేకం దయాచేయుమా
పల్లుదిశలు సువార్త ప్రకటింప - నీ ఆత్మను కుమ్మరించుము (2) “స్తోత్రము”