నేస్తామా ఓ ఓ ఓ నేస్తామా
120
పల్లవి: నేస్తామా ఓ ఓ ఓ నేస్తామా ఓ ఓ ఓయేసు లేచాడనీ - మరణం గెలిచాడని
మల్లీ వస్తాడనీ - మాట మరువకాని
దూతలు వార్తలిచ్చాయి…. సమాధి సాక్ష మిచ్చింది …ఆ..(2)
1 చీకటి పోయేననీ - వేలుగు వచ్చేననీ
బందకాలు తెగేననీ - విడుదల కలిగెననీ
కోయిలమ్మ పాట పాడింది….నేమల్లమ్మ నాట్య మాడింది…ఆ..(2)
2 యేసులో రక్షణనీ - సూటిగా నమ్మలనీ
నిత్యము కొలవాలని - సత్యం చాటాలనీ
చెట్లులన్ని చప్పట్లు కొట్టాయి… ఎరులే వీణులు అయ్యాయి…ఆ..(2)