సువార్త అందని ఊరు
119
పల్లవి: సువార్త అందని ఊరు - ఉండనే కూడదుసంఘము లేని గ్రామం అసలుండనేకుదు (2) “అప”
ఇదే ఇదే ఇదే నాలక్షం ఇదే ఇదే ఇదే నా ఆశయం
1 ఈ లక్ష్య సాధనలో నేలక్ష్య పెట్టను నా ప్రాణం
సిలువను మోయుచు శ్రమలు సహించుచూ
సాగెదను మునుముందుకు
చాటెదను శుభవార్తను “సువార్త”
2 పస్తులైన ఉంటాగానీ - ప్రభువు సేవను విడువను నేను
నిందలైనా మోస్తాగనీ - నీతినెపుడు వదలను నేను
సాగెదను మునుముందుకు - చాటెదను శుభవార్తను“సువార్త”
3 యేసు రాజు ముందుగా- సాగి పోవుచుండగా
నిండుగా తనుండగా- అండగా నా కొండగా సాగెదను
మునుముందుకు - చాటెదను శుభవార్తను