అవని యంత ఆయనదే
118
పల్లవి: అవని యంత ఆయనదే - అయినా స్ధలమేది
అందరికీ హృదయముంది - యేసుకు చోటేది (2)
1 పశువులు తమ యాజమానుని స్వరమెరుగును గాని
నరులు దైవస్ధుతుని స్ధలమియ్యగా లేదు “అవనియ”
2 పసిబాలుడు జన్మింప పశులతోట్టే పరుపాయె
తలవాల్చి విశ్రమింప సిలువ నిచ్చే లోకము
సిలువ నీచ్చే లోకము “అవనియ”
3 సిలువ మీద యేసయ్యా - కనులు మూయువేళ
సమాధులు తనకనులు - తెరసి చూచేవేళ (2)
సజీవులైరి చాలా “అవనియ”