పరలోకా ప్రేమలానియు
117
పల్లవి: పరలోకా ప్రేమలానియు…స్దీరముకా కరిగిపోవును (2)
దరికి రాని నీకేవ్వరు దరి చేర్చువారు క్రీస్తు యేసుడే (2)
1 బంధువులు ప్రేమ బలవంతమైనది
స్నేహితుల ప్రేమ చాల్లరి పోవును (2)
నా యేసు ప్రేమ ఎడలేని ప్రేమ (2)
కడవరకు కాపాడే ప్రేమించు ప్రేమ (2)“పరలోక”
2 అన్నదముల ప్రేమ అంత ఇంత వరకు
నా యేసు ప్రేమ విలువైన ప్రేమ (2)
ఎడలేని ప్రేమ విలువైన ప్రేమ (2)
నా కొరకై ప్రాణం ఇచ్చి రక్షించిన ప్రేమ “పరలోక”