చిత్రా చిత్రాలవాడే మన యేసయ్య
114
పల్లవి: చిత్రా చిత్రాలవాడే మన యేసయ్యచాలా చిత్రలవాడే మన యేసయ్య (2)
దయగల వాడమ్మో- ఈ జగమున లేనే లేడమ్మా “అమ్మోమో”
1 రాయి రప్పకు మొక్కావదు - చెట్టుపుట్టా కొలువద్దు(2)
దయగల వాడమ్మో - ఈ జగమున లేనే లేడమ్మో (2)
2 లోకానికి వచ్చినాడు - పాపులను రక్షించినాడు (2)
పరిశుద్ధడొచ్చినాడు – ఆ పరమును తెచ్చినాడు (2) ఆరెరె”
3 అండ నీ యండా - నీయండా ఆయన కొండ (2)
దయగలవాడమ్మో - ఈ జగమున లేనే లేడమ్మో(2)