దేవుని స్తుతియించుడి
112
పల్లవి: ప్రభుయేసును పూజించెదం- అనుదినము ఘనపరిచెదంకీర్తనలు పాడి చప్పట్లు కొట్టి సంతోషంగా నుండెందం (2)
హల్లెలూయ్య- హల్లెలుయ్య- హల్లెలూయ్య…
1 జీవమైన యేసు మనకున్నాడు
జీవ జల రుచులు మనకు చూపాడు (2)
మన పాపం తీసాడు మనశ్శాంతి యిచ్చాడు “హల్లెలూయ్య”
2 మేలులన్ని చేయువాడు మన ప్రభువు
బాధలన్ని తీయువాడు మన ప్రభువు (2)
ఈలంటి ఈ ప్రబువు మరి లేడు ఇలలోన “హల్లెలూయ్య”
3 ఆరిపొయిన దివిటీలు వెలిగాలి
అందురు ఆత్మతో నిండాలి
ఏజమో ఏగడియో రారాజు రానుండే“హల్లెలూయ్య”