ఎన్ని తలచినా ఏది అడిగినా
111
పల్లవి: ఎన్ని తలచినా ఏది అడిగినా - జరగేది నీ చిత్తమే ప్రభువానీ వాక్కుకై వేచియుంటిని - నా ప్రార్దన ఆలకించుమా ప్రాభువా (2)
1 నీ తోడు లేక నీ ప్రేమ లేక - ఇలలోన ఏ ప్రాణి నిలువ లేదు(2)
అడవిపుప్వులే నీ ప్రేమ పొందగా - నా ప్రార్ధవ అలకించుమా ప్రభువా “ఎన్ని”
2 నా ఇంటి దీపం నీవే అని తెలిసి - నా హృదయం నీ కొరకే పదిలపరచితి (2)
ఆరిపొయిన నా వెలిగు దీపము - వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా (2) “ఎన్ని”
3 ఆపదలు నన్ను వెన్నంటి యున్న - నా కాపరి నీవై నన్నాదుకోంటివి (2)
లోకమంతయు నన్ను విడిసిన - నీ నుండి వేరు చేయవు ప్రభువా(2) “ఎన్ని”
4 నా స్దితి గమనించి నన్ను ప్రేమించి - నా కొరకు కల్వరిలో యగమైతివా
నీదు యాగమే నా మోక్ష మార్గము - నీ యందే నిత్య జీవము ప్రభువా (2) “ఎన్ని”