ఎన్నెన్నో శ్రమలను భరియించి
110
పల్లవి: ఎన్నెన్నో శ్రమలను భరియించి మనము పరలోకం చేరాలిలే
కైస్తవుడై నందుకు బాధని తెలిసి బాధను భవించాలిలే
సుఖుమే లేదు ఈ జగతిలో సుఖపడలేదు యేసు తన బ్రతుకులో
మనకోసం యేసు ఆసిలువలో బలియైనాడు యేసు కల్వరిపై
మరణించి లేచాడని ప్రకటించు ఓసోదరా…
అపవాదిని ఓడించి గెలవాలి ఓసోదరా “ఎన్నెన్నో”
1 నీ కివ్వాలను కున్నాడా పరలోకం
దూతల కెన్నడు లోపర్చా లేదు
పరలోకం పొందలని పోరాటం చేసి
దయ్యంగా మారింది ఒకదూత నీకోసమే (2)
పడద్రోయబడేను ఈ భువిపై బహుక్రోధంగా వచ్చాడు నీపై
పాపంలో పడవేసెను నిన్ను పాతాలనికి పంపాలని నిన్ను
బహుక్రోధంగా సింహమువలే గరిచేను
సుఖుమేలేదు ఈ జగాతిలో సుఖపడలేదు యేసు తన బ్రతుకులో “ఎన్నెన్నో”
2 దేవుని నమ్మి హింసలు పొందరు హతసాక్ష్యలుగా సాక్ష్యం పొందరు
పరదైసులో ఉన్నారు ఎదురు చూస్తున్నారు
పరలోకం పొందలని ఉన్నారు మనకోసమే
రంపములతో కోయబడినారు కొరడాలతో కొట్టబడినారు
దేవునికై ప్రాణాలిచ్చారు చావైతెనే లాభం అన్నారు
బహుకృరంగా శ్రమపొంది మృతినొందారు
సుఖమేలేదు ఈజగతిలో సుఖపడలేదు ఎవరు తమ బ్రతుకులో
పోరాటం నీకు అపవాధితో ఎదిరించాలి నీవు ప్రతి వాదితో
పరలోకం పొందాలని ప్రకటించు ఓ సోదరా…
అపవాదిని ఓడించి గెలవాలి ఓ సోదరా… “ఎన్నెన్నో”