యేసయ్య నీ పూలతోట
103
పల్లవి: యేసయ్య నీ పూల తోట - పుష్పచలేదెందుచేత(2)
1 రకరకల విత్తనాలు ప్రేమ మీద జల్లినావు మోసులేతిల
చిగురాకు లేపినా పువ్వెందుకు పూయలేదు
ఫలముమెందుకు పండలేదు “యేసయ్య”
2 సంఘ ముల స్ధాపించావు
సదు పాయము చేసినావు సంఘమెదిగినా
సంఖ్య పెరిగినా బిగ్య ప్రశాంతి లేదు
పోబాగ్యము నిండలేదు “యేసయ్య”
3 స్వార్ధ రైతులు కరువు లేదు ఆత్మ జీవికి పెంపు లేదు
సేవ చేసిన సువార్త చాటినా (2)
పువ్వెందుకు పూయలేదు - పల మెందికు పండలేదు (2)