నా ప్రాణమా నా అంతరంగమా
102
పల్లవి: నా ప్రాణమా నా అంతరంగమా నాలో ఉన్న నా సమస్తమాయెహోవ చేసిన ఉపకారములలో దేనిని మరువక
కోని యడుమా ఆ…ఆ… “నాప్రాణమా”
1 నీ దోషములన్నిటిని క్షేమియించు వాడు
నీ పాపములన్నిటిని పారద్రోలు వాడు
పరమా వైద్యుడు ప్రభుయేసుడు
పరిశుద్ధ నామములో సన్నుతించుమా (2) “నాప్రాణమా”
2 సమాదిలో నుండి నీ ప్రాణమును
విమొచించుచున్నడు శ్రీ యేసుడు
కరుణ కటాక్షము నీకు కిరీటముగా (2)
ధరియింప జేయును ప్రభుయేసుడు (2) “నాప్రాణమా”
3 మేలుతో నాప్రాణము తృప్తి పరిసినాడు
కృపలతో నన్ను దీవించినావు (2)
మనసారా నీను స్తుతియింతును
బ్రతుకంత నీ సేవనే చేతును (2) “నాప్రాణమా”