బలే యేసు బలే యేసు
101
పల్లవి: బలే యేసు బలే యేసు బలే యేసయ్యాబాల బంతి పూవయ్యా పూల్ల కోమ్మ మీద మొగ్గ లాగ పుట్టినడయ్య
ఓ ధన్యమైన బేత్లేహెము పాటపాడవే
పూన్యమైన యెరుషాలేము నాట్యమాడవే (2)
1 పురుషుడై పుట్టినాడు పున్యరూపుడు
దీనుడై వచ్చినాడు దేవా దేవుడు(2)
ఆత్మ దీపమమ్మ ఈ లోకమంత వెలిగేను
గగనాల నా రాజు ఘనుడై దిగివచ్చెను (2) “బలే యేసు”
2 నీ కోసం మరణించిన నీతి గల యేసు
మరనించి జయించిన మహిమ గల క్రీస్తు (2)
ఆది దేవుడమ్మ భుమాకాశం చేసేను
గగనాల మా రాజు గనుడై దిగివాచ్చేను “బలే యేసు”