సంతోషం నాకు సంతోషం
100
పల్లవి: సంతోషం నాకు సంతోషం యేసు నాలో ఉంటే సంతోషంచుముసంతోషం నీకు సంతోషం యేసు నీలో ఉంటే సంతోషం
హల్లెలూయ్య ఆనందమే ఎల్లవేళ నాకు సంతోషమే (2)
1 గంతులు వేసి చప్పట్లు కొట్టి దావీదు వలే పాడనా(2)
నాకై రక్తన్ని చింది శుధ్ధునిగా చెసిన యేసంటే నాకు సంతోషం
2 కష్టలల్లోన కరువులలోన పౌలువలే స్తుతియించనా (2)
నాకై కష్టాలు బరించి మృత్యుని గెల్సిన యేసంటే నాకు సంతోషం
3 ఆత్మతోను సత్యము తోను ఆరాధన చేయనా (2)
ఆత్మను నాపై ప్రోక్షించి పరలోకం చేర్చిన యేసంటే నాకు సంతోషం