నీతిమంతుల్లారా
99
పల్లవి: నీతి మంతుల్లారా యెహోవను బట్టి ఆనంద గానము చేయుడి(2)సితారాతో యెహోవ ను స్తుతియించుడి
పదితంతుల స్వర మండలములతో కీర్తిచుండి
నూతన కీర్తన పాడుడి ఉత్సహ ధ్వనతో వాయించుడి “నీతిమంతు”
1 యెహోవ వాక్యము యదార్ధమైనది
యేసయ్య చేసిన దంతము నమ్మకమైనదీ(2)
యేసే నీతిని న్యాయమును ప్రేమించున్నాడు
లోకము యెహోవ కృపతో నిండి యున్నది (2)
హల్లెలూయ్య హల్లెలూయ్య (2) “నీతిమంతు”
2 యెహోవ చిత్తము సదా నిలుచును
యేసుప్రభుని సంకల్పములు తరతరలుండును (2) “హల్లెలూయ్య”
యేసు నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు
లోకము యెహోవ కృపాతో నిండి యున్నది