దేవాది దేవుడు రవీ కోటి తేజుడు
98
పల్లవి: దేవాది దేవుడు రవీ కోటి తేజుడు(2)
మార్గం సత్యం జీవం తానై మనతో ఉన్నాడు
నిన్న నేడు మారని వాడు విడువక ఎడబాయని యేసు నాధుడు (2)
హల్లేలూయ్యా..పాడేదన్‍..స్తోత్రం చేసేదం..రాజాదిరాజునకు కీర్తింతించేదం (2)
1 రాత్రి వేళ యందు అగ్ని స్ధంబముగా మార్గం చూపాడు
పగటి వేళయందు మేఘ స్ధంబముగా కాచుచున్నాడు (2)
గొర్రెలకు మంచిపాలక ప్రాణం పెటిన మా యేసు రక్షకా ”హల్లెలూయ్య” “దేవాది ”
2 పాపమందు ఉన్న శాపమందున్న మమల్నిపిచాడు
రక్తమంత కార్చి పాపమంత బాపి సుధ్దిని చేసాడు (2)
పరముకు నడిపే నాధుడా
మరణము గెలిచిన మా పునర్ధునుడా “హల్లెలూయ్య “దేవాది ”