మహిమ ఘనతకు అర్హుడవు
97
పల్లవి: మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమాసృష్ట కర్త మూక్తిదాత (2) మా స్తుతులకు పాత్రుడా
ఆరాధన నీకే - ఆరాధన నీకే - ఆరాధన స్తుతి ఆరాధన
ఆరాధన నీకే - ఆరాధన నీకే - ఆరాధన నీకే “మహిమ”
1 మన్నాను కురిపించినావు బండనుండి నీళ్ళుచ్చినావు (2)
యెహోవ యీరే చూచు కొనున్ను సర్వము సమకూర్చును
“ఆరాధన నీకే ఆరాధన నీకే”
2 వ్యాధులను తోలగించినావు మృతులను మరి లేపినావు (2)
యెహోవ రాఫా స్వస్ధపరుచును నను స్వస్ధ పరుచును
”ఆరాధన నీకే ఆరాధన నీకే”