నేస్తామా! నేస్తామా
96
పల్లవి: నేస్తామా! నేస్తామా నాప్రాణ ప్రాణమా
నా ప్రియా నేస్తామా.. నా ప్రియా నేస్తామా {4}
ఒంటరివి కావు కంటతడి పెట్టకు ఒంటిగ నీను తోడై నేనునాను
నీ ఒంటరి బ్రతుకులో నే కంటిపాపలే నిలిచి యున్నను “నేస్తామా”
1 నీ శత్రువులే నిను వెన్నంటిన నిను చీల్చివేయుటకు పొంచియున్నను
నిను వీడువక ఎగబయక నీ తోడై నేను నిలిచి యుంటిన్ని “నేస్తామా”
2 నీ వ్యాదులే నీ భాదలే నిను కూర్చి వేయుటకు పొంచియుండగా
నా అర చేతులలో నీ రూపమును చెక్కుకొన్ని
నీ చెలిమిని కోరి యుంటిన్ని “నేస్తామా”