విడువని దేవుడు నీవే
95
పల్లవి: విడువని దేవుడు నీవే - నా మంచి యేసయ్యా
పాపికి ఆశ్రయ పురము నీవే యేసయ్యా(2)
ప్రేమించుటకు క్షేమించుటకు రక్షచించుటకు అర్హుడవు నీవే(2)
యేసయ్య..యేసయ్య..యేసయ్య..యేసయ్యా (2)
1 నలువది సంవత్సరములు - మా పితరులను నడిపిన దేవా
అరణ్య మార్గమున అన్ని నీ వైనావు(2)
జీవా ఆహారమై ఆకలి తీర్చావు కదిలే బండవై దాహము తీర్చావు (2) “యేసయ్య ”
2 ఇత్తడి సర్పమువోలే పై కెత్తబడినావు
నిన్ను చూసిన వారు ఆనాడు బ్రతుకారు (2)
సిలులో వ్రేలాడి నీ జనులందురు నేడు నిత్యము బ్రతుకుదురు (2)