ఇకనైనాగానీ-ఎప్పుడైనగానీ
94
పల్లవి: ఇక్కనైనా గానీ- ఎప్పుడైనగానీ దర్చించగా రావాఅభిషేకం లేక- ధర్శనమే రాక-నశియించు చున్నామయ్యా (2)
1 కావాలి వారు ఉదయం కోసం మెలుకువ కలిగి జీవిస్తున్నట్లు
నీ కోసం చూసానయ్యా-నా యేసయ్యా నా తోడు నీవేనయ్యా(2) “ఇక్క”
2 ఎండిన నేల వర్షం కోసం నెరాలు విడిచి చూస్తున్నట్లు \rq (2)\rq
నీ కోసం చూసానయ్యా నా యేసయ్యా నా జీవం నీవేనయ్యా(2) “ఇక
దుప్పి నీటి వాగుల కొరకు- ఆశతో ఎదురు చూస్తునట్లు (2)
నీ కోసం చూసానయ్యా నా యేసయ్యా నా ప్రాణం నీవేనయ్యా (2) “ఇక్క”