లేదు లేదు ధర్మం -
93
పల్లవి: లేదు లేదు ధర్మం - లేడు లేడు దైవం
అంతులేదు పాపనికి శాంతిలేదు రోగనికి
అనే అందకారనికి ఆశకిరణంగా
వస్తాడు వస్తాడు దివిని విడిచి వడివడిగా దిగివస్తాడు
ఆ కరుణ మయుడు తాను దిగి వస్తాడు…వస్తాడు వస్తాడు
1 అధర్మాన్ని అదర్మమని ఎదిరించే తెగువ లేని
పిరికితనం వదించి అభయవిస్తాడు
సైతానుల సైనానికి బలిపశువుగా
మారే అమాయకపు గొర్రెలను రక్షిస్తాడు
సడలిన విశ్వాశము మన నరనరమల కుంటే
నరకాతలదించవా “వస్తాడు”
2 ఆశంతాకే ఈ ఆకృల ఆక్రోశాలే
ప్రభు సందేశం తెలిపే జయ గంటలుగా
ఉప్పెనలా ఉప్పొంగే ఈ రక్తపు టేరరులే
దయా సాగరుని చేర్చు రహాదారులుగా
భయమెందుకు మనకు సంచయె మెందుకు మనకు
ఆ దేవుని పిలిచేందుకు “వస్తాడు”