ఎవరు నన్ను చేయి విడిచిన-యేసు
92
పల్లవి: ఎవరు నన్ను చేయి విడిచిన-యేసు నన్ను చేయి విడువడు
చేయి విడువడు-చేయి విడువడు (2)
1 అమ్మ నాన్న చెయి విడిచిన-యేసు నన్ను చేయి విడువడు (2)
చేయి విడువడు…(2) “ఎవరు”
2 అన్నదమ్ములు చేయి విడిచిన-యేసు నన్ను చేయి విడువడు (2)
చేయి విడువడు… (2) “ఎవరు ”
3 అక్క నన్ను చేయి విడిచిన-యేసు నన్ను చేయి విడువడు (2)
చేయి విడువడు… (2) “ఎవరు ”
4 బంధువులు చేయి విడిచిన-యేసు నన్ను చేయి విడువడు (2)
చేయి విడువడు… (2) “ఎవరు ”
5 స్నేహితులు చేయి విడిచిన-యేసు నన్ను చేయి విడువడు (2)
చేయి విడువడు… (2) “ఎవరు ”
6 అత్త మామ చేయి విడిచిన-యేసు నన్ను చేయి విడువడు (2)
చేయి విడువడు… (2) “ఎవరు ”