ఎవరు లేక ఒంటరినై
104
పల్లవి: ఎవరు లేక ఒంటరినై అందరికి నే ధూరమైఅనాదిగానే నిలిచాను రావా యేసయ్యా నీవు రావా యేసయ్య(2)
1 స్నేహితులని నమ్మను మోసం చేసారు
బందువులని నమ్మను దూరమయ్యారు (2)
ఒక్కడినే ఒంటరినై అనాదిగా నిలిచాను “రావా”
2 నేనున్న నేనున్న అన్నారు అందరూ
కష్టాలలోవారంత కరిగిపోయరు(2)
ఒక్కడినే ఒంటరినై అనాదిగా నిలిచాను“రావా” “ఎవరు”
3 శీరకాలం ఈ ప్రేమ శీరకాలం కలం ఉండదులే
శాశ్వతమైన నీ ప్రేమే నాపై చూపగా రావయ్యా “రావా”