నీ కంటే నమ్మ దగిన దేవుడెవరయ్యా
90
పల్లవి: నీ కంటే నమ్మ దగిన దేవుడెవరయ్యానీ వుంటే నాతో ఏభము లేదయ్యా(2)
మేళు కొరకే అనీ జరిగించు యేసయ్య
కీడు వేనుకే ఆశీర్వాదం పంపుతావయ్య (2)
1 కొట్టబడిన వేళ్ళ నా గాయము కట్టినావే ఆ…ఆ… (2)
భాందించిన స్వస్ధపరిది నీవే(2) “నీ కంటే”
2 అణసబడిన వేళ్ళ నా తలను ఎత్తినావే ఆ…ఆ… (2)
శిక్షించిన గొప్ప చేసేది నీవే(2) “నీ కంటే”
3 విడువబడిన వేళ్ళ నను చేరధిసినావే ఆ…ఆ… (2)
కోపించిన కరుణ చూపేది నీవే (2) “నీ కంటే”